Devatas Stotra - Hindu Deities in Devotional Chant

Dhana Devata Stotram Lyrics Telugu English – PDF download

Lyrics in Telugu

తెలుగు (Telugu)

నమః సర్వ స్వరూపేచ నమః కళ్యాణదాయని
మహా సంపత్ ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
మహా భోగప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
సుఖ మోక్ష ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
బ్రహ్మ రూపే సదానందే సదానంద స్వరూపిణి
దృత సిద్ధి ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
ఉద్యత్ సూర్య ప్రకాశా భేఉద్య దాదిత్య మండలే
శివతత్త్వం ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
విష్ణు రూపే విశ్వమతే విశ్వపాలన కారిణి
మహాసత్వ గుణే సంతే ధనదాయై నమోస్తుతే
శివరూపే శోవానందే కారణానంద విగ్రహే
విశ్వ సంహార రూపేచ ధనదాయై నమోస్తుతే
పంచతత్త్వ స్వరూపేచ పంచాశద్వర్ణదర్శితే
సాధకాభీష్టదే దేవి ధనదాయై నమోస్తుతే

::: ధనసంపదనిచ్చే మంత్రం :::

కుబేరత్వం ధనాదీశ గృహతే కమలా స్థితా తాందేవం
తేషయా సునమృద్ధి త్వం మద్ గృహే తే నమో నమః

Dhana Devata Stotram Lyrics PDF Download

భక్తుల సౌకర్యం కోసం ఈ పేజీలో Dhana Devata Stotram lyrics PDF ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ PDF ద్వారా మీరు:

  • ఆఫ్లైన్ చదవడం
  • భక్తి పఠనంలో సౌకర్యం
  • పూజ సమయంలో వెంటనే ఉపయోగించడం

Watch Dhana Devata Stotram Online

Frequently Asked Questions (People Also Ask)

Q: ధన దేవతా స్తోత్రం అంటే ఏమిటి?

ధనలక్ష్మి స్తోత్రం లేదా మహాలక్ష్మి స్తోత్రం అనేది సంపద, ఐశ్వర్యం మరియు శ్రేయస్సు కోసం లక్ష్మీదేవిని స్తుతించే ఒక పవిత్రమైన స్తోత్రం.

Q: ధన దేవతా స్తోత్రం ఎప్పుడు జపించాలి?

ఈ స్తోత్రాన్ని నిత్యం ప్రతి రోజూ త్రికాలములలో (ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం) జపించవచ్చు. ముఖ్యంగా శుక్రవారం, దీపావళి లేదా లక్ష్మీదేవికి సంబంధించిన పర్వదినాల్లో జపిస్తే మరింత శ్రేయస్కరం అని భావిస్తారు.

Q: ఈ స్తోత్రం జపించడం వల్ల ఏమి ప్రయోజనం?

భక్తి శ్రద్దలతో నిత్యం ప్రతి రోజూ జపిస్తే ఐశ్వర్యం, ఆర్థిక స్థిరత్వం కలుగుతాయని భక్తులు నమ్ముతారు. అలాగే మనసుకు శాంతి కూడా లభిస్తుంది.

Q: ధన దేవతా స్తోత్రం ఎన్ని సార్లు జపించాలి?

ఖచ్చితమైన నంబర్ అంటూ ప్రత్యేక నియమం లేదు. సాధారణంగా రోజుకు ఒకసారి లేదా 11 సార్లు భక్తితో జపిస్తే మంచి ఫలితాలు వస్తాయని అంటారు.

Q: ఈ స్తోత్రాన్ని ఎవరైనా జపించవచ్చా?

అవును, ఎలాంటి సందేహం లేకుండా జపించవచ్చు. ఎవరైనసరే భక్తి శ్రద్దలతో ఈ స్తోత్రాన్ని జపించవచ్చు.