Venkatesa Suprabhatam - Morning Prayer to Lord Venkateswara

Venkatesa Suprabhatam Lyrics Telugu English – PDF download

Lyrics in Telugu

తెలుగు (Telugu)

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం।

ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ
ఉత్తిష్ఠ కమలాకాంత త్రిలోక్యం మంగళం కురు।

మాతః సమస్త జగతాం మధుకైటభారే
వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే।
శ్రీ స్వామిని శ్రితజన ప్రియదానశీలే
శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతమ్॥

తవ సుప్రభాతం అరవిందలోచనే
భవతు ప్రసన్న ముఖచంద్ర మండలే।
విదిశంకరేంద్ర వనితాభిరర్చితే
వృషశైలనాథ దయితే దయానిధే॥

ఆత్ర్యాది సప్త ఋషయః సముపాస్య సంధ్యాం
ఆకాశసింధు కమలాని మనోహరాణి।
ఆదాయ పాదయుగమర్చయితం ప్రపన్నాః
శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతమ్॥

పంచాననాభ్జభవ షణ్ముఖ వాసవాద్యాః
త్రివిక్రమాది చరితం విభుదాః స్తువంతి।
వాచస్పతిః పఠతి వాసరశుద్ధిమారాత్
శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతమ్॥

ఈషత్ ప్రపుల్ల సరసీరుహ నారికేళ
పూగద్రుమాది సుమనోహర పాలికానాం।
ఆవాతి మందం అనిలః సహ దివ్య గంధైః
శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతమ్॥

ఉన్నీల్య నేత్రయుగళం ఉత్తమ పంజరస్థాః
పత్రావశిష్ట కదళీఫల పాయసాని।
భుక్త్వా సలీలమతః కేలి శుఖాః పడంతి
శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతమ్॥

తంత్రీప్రకర్ష మధురస్వనయా విపంచీ
గాయత్యనంతచరితం తవ నారదోపి।
భాషాసమాగ్రమసకృత్ కరచార రమ్యం
శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతమ్॥

భృంగావలీ చ మఖరంద రసానివిద్ధ
ఝంకారగీత నినదైః సహ సేవనాయ।
నిర్వత్యుపాంత సరసీకమలోద్ధరేభ్యః
శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతమ్॥

యోషాగణేన వరదాధ్ని విమథ్యమానే
గోశాలయేషు దధిమంథనతీవ్రఘోషాః।
రోషాత్ కలింవిదధతే కకుభశ్చ కుంభాః
శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతమ్॥

పద్మేస మిత్ర శతపత్ర గతాలివర్గాః
హర్తుం శ్రీయం కువలయస్య నిజాంగలక్ష్మీమ్।
భేరీనినాదమివ బిభ్రతితీవ్రనాదం
శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతమ్॥

శ్రీమన్నాభీష్ట వరదాఖిల లోకబంధో
శ్రీశ్రీనివాస దయైకసింధో।
శ్రీదేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే
శ్రీ వెంకటేశ వరదా తవ సుప్రభాతమ్॥

శ్రీ స్వామి పుష్కరిణికా ప్లవ నర్మలాంకాః
శ్రేయోర్ధినో హరవిరించ సనందనాద్యాః।
ద్వారే వసంతి వరవేత్ర హతోత్తమాంగాః
శ్రీ వెంకటేశ వరదా తవ సుప్రభాతమ్॥

శ్రీశేషశైల గరుడాచల వేంకటాద్రి
నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యమ్।
ఆఖ్యం త్వదీయ వసతేరనిశం వదంతి
శ్రీ వెంకటేశ వరదా తవ సుప్రభాతమ్॥

సురేశ శర్మ రక్షోంబునాథ ధనాధినాథః
బద్ధాంజలిః ప్రవిలసన్నిజ శిర్షదేశః।
శ్రీ వెంకటేశ వరదా తవ సుప్రభాతమ్॥

ధాతేషు తే విహగరాజ మృగాధిరాజ
నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః।
స్వాధికార మహిమాధిక మార్థయంతే
శ్రీ వెంకటేశ వరదా తవ సుప్రభాతమ్॥

సూర్యేందుభౌమ బుధ వాక్పతి కవ్యసౌరి
స్వర్భాను కేతు దివిశత్పరిషత్ప్రధానాః।
త్వద్దాసదాస చరమౌ అతిదాసదాసాః
శ్రీ వెంకటేశ వరదా తవ సుప్రభాతమ్॥

త్వత్పాద ధూలి పరిత స్పురితోత్తమాంగాః
స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా।
కల్పాగమాకల నిహ ఆకులతాం లభంతే
శ్రీ వెంకటేశ వరదా తవ సుప్రభాతమ్॥

త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః
స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః।
మార్త్య మానుష భువనే మతిమాశ్రయంతే
శ్రీ వెంకటేశ వరదా తవ సుప్రభాతమ్॥

లక్ష్మీనివాస నిరవద్య గుణైకసింధో
సంసారసాగర సముత్తరణైకసేతో।
వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య
శ్రీ వెంకటేశ వరదా తవ సుప్రభాతమ్॥

Venkatesa Suprabhatam Lyrics PDF Download

భక్తుల సౌకర్యం కోసం ఈ పేజీలో మేము ఉచిత PDF డౌన్‌లోడ్ ఎంపికను అందిస్తున్నాము.
ఈ PDF ద్వారా మీరు:

  • రోజూ జపం కోసం మొబైల్‌లో సేవ్ చేసుకోవచ్చు
  • ఆఫ్లైన్‌లో కూడా సులభంగా చదవచ్చు
  • పూజ సమయంలో వెంటనే ఉపయోగించుకోవచ్చు

Watch Venkatesa Suprabhatam Online

Frequently Asked Questions (People Also Ask)

Is Venkatesa Suprabhatam compulsory daily?

No. But chanting daily helps build spiritual discipline and peace.

Can I chant Suprabhatam in English?

Yes. Devotion matters more than language.

Can women chant Venkatesa Suprabhatam?

Yes. There are no restrictions.

Is listening equal to chanting?

Listening attentively with devotion is also spiritually beneficial.